News

వివేక హత్య కేసులో ఆదినారాయణ రెడ్డి కి నోటీసులు


సరిగ్గా 8 నెలల క్రితం జరిగిన y.s వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు మాజీ మంత్రి ఆదినారాణరెడ్డి కి నోటీసులు ఇచ్చారు.ఈ మేరకు దర్యాప్తు కు హాజరు కావాలని వారు పేర్కొన్నారు.కొన్ని రోజుల క్రితమే వైఎస్ అవినాష్ రెడ్డి నీ విచారించిన పోలీసులు తాజాగా ఆదినారాయరెడ్డి కి నోటీసులు పంపారు.
పోలీసులు కాల్ డేటా ఆధారంగా మరి కొందరు ప్రముఖులను కూడా విచారించే అవకాశం ఉంది.దోషులను కటినంగా శిక్షిస్తామని చెప్పారు.

Post a Comment

0 Comments