News

దిశ చట్టానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు


ఆడది కనిపిస్తే చాలు అత్యాచారం చేయడం వారిని చంపేయడం.మన దేశంలో ఎన్నో ఏళ్లుగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అపడం కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.మహిళల పై అఘాయిత్యాలు జరగకుండా ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ చట్టానికి ఏపీ క్యాబినెట్ లో అమోదo తెలిపింది.అయితే ఈ చట్టాన్ని తేసుకొచ్చినందుకు అటు ఏపీ ప్రజలు దిశ తల్లిదండ్రులు మరియు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మంచి స్పందన లభించింది.

Post a Comment

0 Comments