ఆంధ్ర ప్రదేశ్ లో మళ్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి చలి కాలం లో మొదలయ్యే ఈ అసెంబ్లీ సమావేశాల్లో మళ్లీ మాటల యుద్ధానికి ఇరు పక్షాలు సిద్దంగా ఉన్నాయి ఏపీ లో మారుతున్న రాజకీయాలను దృష్టి లో ఉంచుకొని ఈ సమావేశాలు జరుగుతున్నాయి.
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకం కానున్నాయి. ప్రభుత్వం పై ఎన్నో విమర్శలు చేస్తున్న జనాసేన మరియు తెలుగుదేశం 21 విషయాలతో అసెంబ్లీ కి వెళ్తున్నాయి ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి.
0 Comments