News

దిశ చట్టానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం


మొన్న జరిగిన దిశ ఘటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఏపీ లో జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నేపథ్యంలో మొన్న అసెంబ్లీ లో ప్రకటించారు అయితే తాజాగా దిశ చట్టానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇటువంటి ఘటనలు ఏపీ లో జరగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటాం అని ఏపీ ప్రభుత్వం చెప్పింది.

Post a Comment

0 Comments