News

పవన్ కళ్యాణ్ కి జనసేన ఎమ్మెల్యే షాక్

నిన్న జరిగిన అసెంబ్లీ సెషన్స్ లో జనసేన ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను జనసేన ఎమ్మెల్యేని కాదు నేను దళిత ఎమ్మెల్యే నీ.ఒక దళితుడి గా జగన్ ప్రవేశ పెట్టిన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి నేను మద్దతు ఇస్తున్నాను.దళితులు మరియు పేదవారి కోసం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని వ్యాఖ్యానించారు.
దీనికి ముందే పవన్ కళ్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దు అని పోరాటం చేశాడు ఇప్పుడు అతనికి తన సొంత ఎమ్మెల్యే ఇలా మాట్లాడి షాక్ కి గురి చేశారు.

Post a Comment

0 Comments