తన రచనలతో మరియు నటనలతో తెలుగు వారిని ఆకట్టుకున్న సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు ఇవాళ ఉదయం మరణించారు.తెలుగు సినిమా చరిత్రలో తనదైన శైలిలో ముద్ర వేసిన ఆయన 1939 ఏప్రిల్ 14 న విజయనగరం లో జన్మించారు.
250 కి పైగా సినిమాలు తీసిన ఆయన తెలుగు సినిమా చరిత్రలో తనదైన ముద్ర వేశారు.అయితే కొన్నాళ్లుగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు.