కాంట్రవర్సీ కి మారుపేరు అయిన రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు సినిమా సూపర్ హిట్టు కొట్టింది.ఇవాళే రిలీజు అయిన సినిమా ప్రేక్షకుల మనసు దోచుకుంది.ఈ సినిమా రియాలిటీ కి దగ్గరగా ఉందని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు.
ఇంతకు ముందు సెన్సార్ బోర్డు ఈ సినిమాకు లైసెన్స్ ఇవ్వలేదు అందుకని సినిమా టైటిల్ ను అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు గా మార్చారు.
0 Comments