మొన్న జరిగిన దిశ ఘటన నేపథ్యంలో నిందితులకు మరణ శిక్ష కాకుండా బెత్తం దెబ్బలు కొట్టాలి అని సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నారు.నేను అసలు అలాంటి మాటలు మాట్లాడలేదని ఎవరో కుట్ర చేసి నా వీడియో ఎడిటింగ్ చేశారని చెప్పారు.స్త్రీలను అగౌరవించే పని నేను చేయనని చెప్పారు.కానీ నెటిజన్లు మాత్రం అక్కడ నుండి ప్రత్యక్షంగా చూసిన వారు ఏమైన అమాయకులా అంటూ ట్రోల్ చేస్తున్నారు.
0 Comments