ఇవాళ ఉదయం ఏపీ అసెంబ్లీ దగ్గర జరిగిన గందరగోళంలో టిడిపి నాయకులు అసెంబ్లీ సెక్యూరిటీ ఆఫీసర్స్ మీద దాడికి దిగారు తాము అసెంబ్లీ ముందు ధర్నా చేస్తే తప్పేంటి అని వారు అన్నారు.ఈ నేథ్యంలో వారిని లోపలికి పంపడానికి నిరాకరించిన మార్షల్స్ నీ లోకేష్ వారి గొంతు పట్టుకున్నాడు మరియు బాబు వారిని బూతులు తిట్టారు.
సభా సంప్రదాయం ప్రకారం ఇతరులు అనగా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ గా గెలవని వారు అసెంబ్లీ లో కి రాకూడదు.నలభై ఏళ్ల అనుభవం ఉండి ఇలా చేశారు అని బాబు పై నెటిజన్లు మండిపడుతున్నారు
0 Comments