News

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే ఉరే . ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం


స్త్రీల పై జరుగుతున్న అఘాయిత్యాలపై ఏపీ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.ఇక పై ఎవరైనా అలా చేస్తే 21 రోజుల్లోనే వారికి ఉరి శిక్ష పడేలా చేస్తాం అని ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఇందు కోసం ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తాం అని చెప్పారు. మహిళా కోర్టు ఎర్పాటు చేయించి వారం రోజుల్లో ఇన్వెస్టిగేషన్ చేయించి 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేస్తాం అని అన్నారు.

Post a Comment

0 Comments