సరిగ్గా 11ఏళ్ల క్రితం మన గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి గారు మొదలు పెట్టిన పోలవరం పనులు వేగంగా సాగుతున్నాయి ఈ మేరకు మేగా సంస్థ వచ్చే ఏడాది కి పనులు పూర్తి చేస్తాము అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి 640 కోట్లు ఆధా చేస్తూ రివర్స్ టెండర్ లో మేఘ సంస్థ ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.కానీ ఆరంభం లో నే మేఘ సంస్థ కి సమస్యలు వచ్చాయి.వచ్చిన వరధలు కారణంగా 3 టియాంసీలు నీళ్ళు ఆ ప్రదేశంలో ఉన్నాయి దీనితో ఆ నీటిని తొలగించి పనులు ప్రారంబించింది 5వేల మంది సిబ్బందితో 24 గంటల పాటు సాగుతున్న పనులు వేగంగా పూర్తి చేస్తున్న కాపర్ డ్యామ్ లు ఈ విధంగా వచ్చే ఏడాది లో పూర్తి అయ్యేటట్లు ప్రణాళికలు రూపందిస్తున్నారు.నేడు ఏపీ సీఎం జగన్ గారు కూడా పోలవరం పనులు భేష్ గా ఉన్నాయి అని మేఘ సంస్థ ని మెచ్చుకున్నారు
0 Comments