1000 రూపాయలు వైద్యానికి కర్చు దాటితే అది ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం అందిస్తారు కానీ 1000కంటే తక్కువ కర్చు అయ్యే రోగాలు కూడా చాలా ఉన్నాయి.జలుబు దగ్గు జ్వరం వాంతులు కాళ్ళ నొప్పులు తల నొప్పులు కడుపు నొప్పులు నడుం నొప్పులు ఇలా అనేక చిన్న చిన్న సమస్యలు గ్రామాల్లో ఉండే వారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.గ్రామంలో 2వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న చోట ఒక క్లినిక్ నీ ఎర్పాటు చెయ్యాలి అని దీని వలన మనకు వచ్చే చిన్న చిన్న సమస్యలకు మందులు కూడా ఇస్తారు.దీని వలన బయట స్కానింగ్ అని వేలకు వేలు ప్రజల దగ్గర నుండి పిండుకునే వారికి జగన్ గారు చెక్ పెట్టారు.ఈ క్లినిక్స్ త్వరగా రావాలని కోరుకుందాం.
0 Comments