News

ఉత్తరాఖండ్ కి మూడు రాజధానుల?


ఏపీ లో తీసుకున్న ఒక సంచల నిర్ణయం 3 రాజధానులు అనే విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టించింది.ఆర్థిక సమస్యల వలన కర్నూల్ నీ న్యాయ రాజధానిగా అమరావతిని లెజిస్లేటివరాజధానిగా మరియు విశాఖను పాలనా రాజధానిగా చేస్తున్నాం అని చెప్పారు.అయితే మొన్న కర్ణాటక గవర్నమెంట్ కూడా తమ రాష్ట్రానికి మూడు రాజధానులు అని ప్రకటించింది.ఇప్పుడు కొత్తగా ఉత్తరాఖండ్ కూడా తమ రాష్ట్రానికి మూడు రాజధానులు అని ప్రకటించింది.వేసవి రాజధానిగా గిర్సహేన్ హైకోర్టు నీ నైనిటాల్ లో ఉంచాలి అని తీర్మానించారు అయితే ఇప్పటికే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాజధానిగా ఉంది.అయితే ఈ విషయం లో ప్రతిపక్షం కూడా ఒకే చెప్పింది.

Post a Comment

0 Comments