News

జనసేన కి మరో ఎదురు దెబ్బ


2019 ఎలక్షన్స్ ఓటమి తరువాత తన పార్టీ ఉనికిని చాటుకునేందుకు అష్ట కష్టాలు పడుతున్న జనసేన కు ఎంతో మంది నాయకులు పార్టీ నీ వీడి పవన్ నీ షాక్ కి గురిచేశారు.అయితే తాజాగా తన మిత్రుడు అయిన రాజు రవితేజ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జనసేన స్థాపించడం లో అతని పాత్ర ఎంతో ఉంది అయితే అతను చెప్పిన మాటలు జనసేన కి ఊహించని షాక్ ఇచ్చాడు.తను మాట్లాడుతూ జనసేన తన పార్టీ సిద్ధాంతాలను మరచి పోయిందని కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆయన చెప్పారు.పార్టీ సిద్ధాంతమే బయటకు వెళ్ళినప్పుడు ఇంక నేను ఎందుకు పార్టీ లో ఉండాలని బయటకు వచ్చాను.

Post a Comment

0 Comments