ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణంగా జరిగిన సంఘటన పాకిస్తాన్ కి చెందిన 93 వేల మంది సైనికులు లొంగిపోయారు.1971 లో బంగ్లాదేశ్ ప్రత్యేక దేశం కోసం భారత్ బంగ్లాకు మద్దతు ఇచ్చింది.దీనితో ఇండో పాక్ యుద్ధం మొదలైంది.ఈ యుద్ధం భారత్ ను దెబ్బ తీయడానికి పాక్ అమెరికా ఇంగ్లాండ్ మరియు చైనా సహాయం కోరింది వాళ్ళు కూడా పాక్ కి సపోర్ట్ చేశారు.ఇంక భారత్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు కానీ అప్పుడు మన మిత్ర దేశం అయిన రష్యా మనకు సపోర్ట్ చేసి ఆ అగ్ర దేశాలను తరిమి కొట్టిన తరువాత పాక్ ఒంటరిగా మిగిలింది ఇంక వారు చేసేది ఏమీ లేక భారత్ ఆర్మీ కి లొంగిపోయారు.ఆనాడు మరణించిన ప్రతి జవాన్ కి ప్రతి ఒక్కరికీ జై హింద్.
0 Comments