News

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష కరారు


దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఎట్టకేలకు చివరికి వచ్చింది.నిందితులకు ఈ నెల 16 న ఉదయం 5గంటలకు ఉరిశిక్ష వేస్తున్నట్లు తీహార్ జైలు ప్రకటించింది.
ఈ ఘటన జరిగి సరిగ్గా 7 ఏళ్లు అవుతుంది డిసెంబర్ 16 2012 న అరుగుగురు అతి క్రూరంగా లైంగిక దాడి చేశారు దీనితో గాయపడిన నిర్భయ 13 రోజులు చికిత్స పొంది మృతిచెందింది.దీనితో ఆ ఆరుగురిని పోలీస్ అరెస్ట్ చేశారు వారిలో ఒకరు మైనర్ కావడంతో అతనికి 3 ఏళ్లు జైలు శిక్ష విధించారు.ఈ కేసులో కీలకమైన బస్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంక మిగిలిన నలుగురికి ఎన్నో సార్లు శిక్ష వేయకుండా వచ్చారు.ఇప్పుడు ఎట్టకేలకు వారికి ఉరిశిక్ష కరారు చేశారు.

Post a Comment

0 Comments