News

అసెంబ్లీ లో వైసీపీ ఎమ్మెల్యే కు అస్వస్థత


ఏపీ అసెంబ్లీ శీతకాల సమావేశాల రెండవ రోజు కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల కొరకు మాట్లాడుతున్న వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కళ్ళు తిరిగి తన సీటు లోనే కూర్చున్నాడు.దీనితో ఎమ్మెల్యే నీ విజయవాడ హాస్పిటల్ కి తీసుకెళ్లారు.డాక్టర్స్ మాత్రం తనకు ఏ ప్రమాదం లేదని రక్తం లో వచ్చిన మార్పుల వల్ల అలా జరిగిందని చెబుతున్నారు.ఏది ఏమైనా తను త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.

Post a Comment

0 Comments