దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది అయితే ఈ మధ్య నే వారికి ఉరి శిక్ష విధించారు.అయితే వారిలో ఒక నిందితుడు సుప్రీం కోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్ వేశాడు.ఆ పిటిషన్ లో ఉన్నది చూసి అందరూ షాక్ కి గురి అయ్యారు.అతను ఏమని చెప్పారంటే నాకు శిక్ష తగ్గించాలి ఎందుకంటే ఢిల్లీ లో ఉండే పొల్యూషన్ వలన అతని జీవితంలో కొన్ని రోజులు తగ్గాయని కాబట్టి అతనికి శిక్ష తగ్గించాలని పేర్కొన్నాడు.
0 Comments