News

అయేషా మీరా కేసు 12 ఏళ్ల తరువాత మళ్ళీ పోస్టుమార్టం


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అయే షా మీరా హత్య ఇప్పుడు మళ్లీ రియోపెన్ అయింది.12 ఏళ్ల క్రితం హైదరాబాద్ లో అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసు వారికి అటువంటి క్లూస్ దొరకకుండా చాలా తెలివిగా చేసిన ఈ పని అప్పటి నిందితుడు సత్యంబాబు అనే వ్యక్తికి నిర్దోషిగా బయటకు విడుదల చేశారు.కానీ ఈ కేసు మళ్లీ సీబీఐ వాళ్ళకి అప్పగించడంతో 12 ఏళ్ల తరువాత మళ్ళీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించుకున్నారు.

Post a Comment

0 Comments