పాదయాత్ర లో తను ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ విలీనానికి ఆమోదం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఏపీ ప్రభుత్వం తమకు ఎంతో సహాయం చేస్తుందని వారు తెలిపారు.
ఆర్టీసీ విలీనాని కి ఇంతకుముందే ఒక కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం వారి ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఆర్టీసీ విలీనానికి ఆమోదం తెలిపారు.
0 Comments